Former England captain Michael Vaughan Vaughan wasted little time before trolling India and in particular, their skipper Virat Kohli, posting a picture of the superstar batsman holding a plane ticket on his Instagram account.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsnewzealand
#semifinal
#manchester
#indvnz
#teamindia
#MichaelVaugha
#ViratKohli

ఒక్క ఓటమి..ఒకే ఒక్క ఓటమితో భారత జట్టు క్రికెట్ ప్రపంచంలో తన పేరు, ప్రఖ్యాతులను పోగొట్టుకుంది. ఆకాశం నుంచి అధఃపాతాళానికి పడిపోయింది. అందరికీ అలుసైంది. క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన కోహ్లీసేన జైత్రయాత్రకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో అడ్డుకట్ట పడింది. ఇన్నాళ్లూ టీమిండియాను ప్రపంచకప్ హాట్ ఫేవరెట్‌గా పొగిడిన నోళ్లు.. ఈ ఓటమి తరువాత మూత పడ్దాయి. ప్రపంచకప్ టైటిల్‌ను భారత జట్టు ఎగరేసుకెళ్తుందంటూ పొగిడిన వాళ్లే ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు.